సరుకులతో పాటు ఇంటర్నెట్ సేవల దిశగా రేషన్ షాపులు | Ration Shop Dealers Gives More Services To Public

2019-07-29 19

The ration shops are no longer just carpooling. So far, the government is working to provide more services to the public through the ration dealers who provide essential commodities such as rice and sugar. If everything goes as planned, many services will be facilitated through T Wallet, officials said. The authorities are making arrangements to that extent. The ration shop dealers will be trained soon.
#services
#public
#telangana
#rice
#sugar
#recharge
#eseva
#RationShops
#trs
#cmkcr
#TWallet

రేషన్ షాపుల్లో ఇక నెలానెలా సరుకులు తీసుకోవడమే కాదు.. పలు రకాల సేవలు కూడా పొందే ఛాన్సుంది. ఇప్పటివరకు నిత్యవసర వస్తువులైన బియ్యం, చక్కెర లాంటి వస్తువులు అందిస్తున్న రేషన్ డీలర్ల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంతా అనుకున్నట్లు సవ్యంగా జరిగితే టీ వాలెట్ ద్వారా పలు సేవల్ని సులభతరం చేయనున్నారు అధికారులు. ఈ సేవ కేంద్రాల మాదిరి రకరకాల సేవలు రేషన్ షాపుల ద్వారా అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే రేషన్ దుకాణాల డీలర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.

Free Traffic Exchange

Videos similaires